NationalNews

అగ్నివీరుల కోసం కేంద్రం పంచ సూత్ర ప్రణాళిక

  1. కోస్ట్‌గార్డ్‌లో 10 శాతం ఉద్యోగాలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే రక్షణ శాఖ విభాగాల్లోనూ అగ్నివీర్‌లకు రిజర్వేషన్లు
  2. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, (CAPF) అస్సాం రైఫిల్స్‌లో 10 శాతం అగ్నివీర్‌ల కోసం రిజర్వ్
  3. అగ్నివీర్లకు CAPF, అస్సాం రైఫిల్స్‌లో రిక్రూట్‌మెంట్‌లకు వయోపరిమితిలో మూడేళ్లు సడలింపు
  4. భారత నౌకాదళం నుండి అగ్నివీర్లకు మర్చంట్ నేవీలో ఉపాధి, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ద్వారా ఆరు రంగాల్లోనూ అవకాశాలు
  5. కోవిడ్ కారణంగా రిక్రూట్‌మెంట్‌లో రెండేళ్ల విరామం దృష్ట్యా అగ్నిపథ్ స్కీమ్‌కు వయోపరిమితిని 21 నుండి 23కి పెంపు
    పోలీసు రిక్రూట్‌మెంట్‌లో అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వాలు
    పదో తరగతి పాసైన అగ్నివీర్‌ల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ చదివేందుకు సహకారం