ఏపీ కొత్త గవర్నర్ గా ఎస్.అబ్దుల్ నజీర్
దేశవ్యాప్తంగా 12 మంది గవర్నర్లను నియామకం చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఏపీకి ప్రస్తుత గవర్నర్ గా ఉన్న బిశ్వ భూషణ్ హరిచందన్ ను చత్తీస్ఘడ్ రాష్ట్రానికి నియమించగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ ను ఏపీకి కొత్త గవర్నర్ గా రాష్ట్రపతి నియమించారు.

