ప్రాంతీయ పార్టీ జీపీఎం 27 సీట్లతో ఘన విజయం..
అగర్తలా: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించింది. ప్రాంతీయ పార్టీ జీపీఎం 27 సీట్లతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఇండిపెండెంట్‌గా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది జీపీఎం. ఎంఎన్ఎఫ్ 10 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 2, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలిచింది.

