ఒక్క చుక్క విషం రూ.8 లక్షలకు పైనే..!
సాధారణంగా తేలు కుట్టిందంటే విలవిలలాడిపోతాం. అయితే తేలు విషం చాలా ఖరీదు. తేలు విషాన్ని అనేక వ్యాధులలో మెడిసిన్ కోసం ఉపయోగిస్తారు. ప్రపంచంలో డెత్ స్టాకర్ స్కార్పియన్ అనేది అత్యంత ప్రమాదకరమైన, అత్యంత విషపూరితమైన తేలు జాతి. ఈ తేళ్ల విషం ఒక మిల్లీలీటరు ఎనిమిది లక్షలకు పైగా ఉంటుందట. డెత్ స్టాక్ స్కార్పియన్ ఎక్కువగా ఎడారి ప్రాంతాలలో కనిపిస్తుంది.

