NationalNews

వరల్డ్ అథ్లెటిక్స్‌లో నీరజ్ చోప్రా రజతం గెలుపు

Share with

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపింక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా సంచలనంసృష్టించారు. జావలిన్ త్రో పోటీలో చోప్రా రజత పతకాన్ని గెలుచుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా… నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అంజూ బాబీ జార్జ్ 2003లో రజత పతకాన్ని గెలుచుకున్న తర్వాత మరో భారతీయుడు అద్భుత పనితీరు కనబర్చాడు.