మునుగోడు ఎట్ ఏ గ్లాన్స్
మునుగోడులో మొత్తం ఓటర్లు 2,41,805
పురుషులు 1,21,672
స్త్రీలు 1,20,126
ఇతరులు ఏడుగురు
ఓటు వేసిన పురుషులు 1,13,853
ఓటు వేసిన స్త్రీలు 1,11,338
ఇతరుల్లో ఓటు హక్కు వినియోగించుకున్నవారు ఒకే ఒక్కరు
మొత్తంగా ఓటు హక్కు వినియోగించుకున్నవారు 2,25,192
మునుగోడులో మొత్తం పోలింగ్ బూత్‌లు 298
పర్సంటేజ్ వైజ్ పోలింగ్ 93.13 శాతం

