ట్రుబుల్ ఆర్… తుస్సుమంది…
అల్లూరి జయంతి వేడుకలకు హాజరవుతానని ఎంపీ రఘురామ రఘురామకృష్ణరాజు ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం తనంటే వణికిపోతుందంటూ కౌంటర్ ఇచ్చారు ట్రిబుల్ ఆర్. కట్ చేస్తే టూర్ కాన్సిల్ చేసుకున్నారు. వీవీఐపీ పాస్ ఇవ్వాల్సి ఉన్నా… ఇవ్వలేదని తన మద్దతుదారులను అరెస్ట్ చేశారని పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.