మహేశ్ న్యూ లుక్
టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేశ్ బాబు లేటెస్ట్ ఫోటో నెట్ ప్రపంచంలో ట్రేడ్ అవుతోంది. తాజాగా మహేశ్ ఓ స్టైలిష్ ఫోటోను ఫ్యాన్స్ తో పంచుకున్నారు. `లవింగ్ ద న్యూ వైబ్’ అనే ట్యాగ్‌లైన్‌తో బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేశారు. #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం మహేశ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. SSMB28 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతుంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి.