NationalNews

మహారాష్ట్ర కొత్త సీఎం ఎక్ నాథ్ షిండే

మహారాష్ట్ర కొత్త ముఖ్య మంత్రిగా ఏక్ నాథ్ షిండే సాయంత్రం ఏడున్నర గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రభుత్వానికి తాను మంత్రి వర్గంలో ఉండబొనని… ప్రస్తుతానికి పూర్తి సహకారం అందిస్తానని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు.