NationalNews

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ రాజీనామా

Share with

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేశారు. రేపు అసెంబ్లీ లో బల నిరూపణ చేసుకోవాలని సుప్రీం కోర్టు తేల్చి చెప్పడం తో ఉద్ధవ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. వారం రోజులుగా జరుగుతున్న డ్రామాకు ఉద్ధవ్ తెరదించారు. ఓవైపు రెబల్స్ దూకుడు పెంచుతుంటే… బీజేపీ కొత్త వ్యూహాలతో రాజకీయం చేస్తోంది. ఇక మహారాష్ట్ర లో త్వరలో బీజేపీ సర్కార్ కొలువు తీరనుంది.