NationalNewsNews Alert

వైరల్‌గా కోహ్లీ పోస్ట్..ఫ్యాన్స్ ఆందోళన

ధోనిని గుర్తుచేసుకుంటూ కోహ్లీ చేసిన ఎమోషనల్ ట్వీట్ వైరల్‌గా మారింది. ధోనితో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసిన కోహ్లీ ఈ విధంగా రాసుకొచ్చారు. నా కెరీర్‌లో నేను ఆస్వాదించిన అద్భుతమైన క్షణాలు ఏవైనా ఉన్నాయంటే.. ధోనికి నమ్మదగిన డిప్యూటీగా ఉండటమే అని, 7 + 18.. అని రాసారు.

ధోని జెర్సీ నెంబర్ 7 కాగా కోహ్లీది 18 కాగా వీటిని కూడితే మొత్తం 25 వస్తుంది. అయితే 25 తేదిన ఈ పోస్ట్ పెట్టడం  పై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఫ్యాన్స్ అయితే ఆ పోస్ట్ చూసి కోహ్లీ రిటైర్‌మెంట్ ఆలోచనలో ఉన్నాడా అని ఆందోళనకు గురైతున్నారు