Home Page SliderTelangana

పట్టపగలే కిడ్నాప్..

సంగారెడ్డి జిల్లాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టపగలే రెండున్నర ఏండ్ల చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశారు. చిన్నారికి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం బస్వాపూర్ గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా సంగారెడ్డి కొత్త బస్టాండ్ లో గుర్తు తెలియని వ్యక్తి చిన్నారికి తీసుకెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు.