5 వికెట్లు తీసి జూనియర్ సచిన్ రికార్డు
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ రంజీ ట్రోఫీలో రికార్డు సాధించాడు. తొలిసారిగా తన కెరీర్లో 5 వికెట్లు తీశారు. అరుణా చల ప్రదేశ్‌పై గోవా తరపున ఈ వికెట్లు తీశారు. దీనితో తొలిరోజే 84 పరుగులకే ఆలౌట్ అయ్యింది అరుణాచల్. దీనితో సచిన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

