హుజురాబాద్ నియోజకవర్గం:
కమలాపూర్ మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల జమున రాజేందర్ గారు
జనసంద్రంగా మారిన కమలాపూర్…
👉 కౌశిక్ రెడ్డి ఓట్లు వేయకపోతే చస్తాం అంటున్నాడట ఆయనకు ఓట్లు వేస్తే మనల్ని చంపుతాడు, సర్పంచులను, zptc లను జైల్లో పెట్టిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి


 
							 
							