Andhra PradeshHome Page Slider

ఓ వివాహ వేడుకలో హీరో కల్యాణ్‌రామ్‌

ఓ వివాహ వేడుకలో సినీ నటుడు నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పి గన్నవరం మండలంలో ఎన్టీఆర్‌ కుటుంబానికి సన్నిహితులైన కారుపర్తి కోటేశ్వరరావు-లక్ష్మీ దంపతుల కుమార్తె గాయత్రి వివాహ వేడుకకు సినీ నటుడు నందమూరి కల్యాణ్‌ రామ్‌, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ వేడుకకు ఎన్టీఆర్ తల్లి శాలిని, భార్య లక్ష్మీ ప్రణతి, అత్త నార్నే మల్లికా హాజరై వధూవరులను ఆశీర్వదించారు.