హ్యాపీ బర్త్‌డే శ్రీవల్లి(రష్మిక మందన్న)
నేడు బర్త్‌డే జరుపుకుంటున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు పుష్ప టీమ్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా “హ్యాపీ బర్త్‌డే శ్రీవ్లలి” అంటూ పోస్టర్‌ను ట్విటర్‌లో పోస్ట్ చేసిన పుష్ప మూవీ టీమ్ ఆమెకు స్పెషల్ విషెస్ తెలిపారు. అయితే రష్మిక మందన్న “ఛలో” మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి..బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అలా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ కన్నడ బ్యూటీ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హిరోయిన్‌గా ఎదిగారు. అంతేకాకుండా టాలీవుడ్ అగ్రహీరోలందరి సరసన నటించిన రష్మిక మందన్న ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన అకౌంట్‌లో వేసుకున్నారు. ప్రస్తుతం ఆమె పుష్ప-2 సినిమాలో నటిస్తున్నారు.

