రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సంధ్యారాణి
ఏపీ మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేశారు. గుమ్మిడి సంధ్యారాణి తెలుగుదేశం పార్టీ సభ్యురాలు. 2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో సాలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ శాసనసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు.


