Home Page SliderNational

పసిడి ప్రియులకి శుభవార్త

పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. బంగారం ధరలు బులియన్ మార్కెట్లో భారీగా తగ్గాయి. వరుసగా నాలుగురోజుల నుండి తగ్గుముఖం పట్టాయి పసిడి ధరలు. దీనితో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.1200 తగ్గి, రూ.75,650 పలుకుతోంది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాములు రూ.1100 తగ్గి, రూ.రూ.69,350కి చేరింది. వెండి కూడా కేజీకి రూ.2000 తగ్గి, రూ.99,000 పలుకుతోంది. బంగారం గత 4 రోజుల్లో రూ.3,710 తగ్గడం గత కొన్ని నెలలుగా ఎన్నడూ జరగలేదు.