Home Page SliderNational

బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్

బంగారం కొనేవారికి గుడ్‌న్యూస్. ఎందుకంటే బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం,వెండి ధరలు తగ్గాయి. ఈ మేరకు మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి..రూ.55,400గా ఉంది. అంతేకాకుండా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.310 తగ్గడంతో రూ.60,440కి చేరింది. మరోవైపు వెండి ధర కేజీకి రూ.400 తగ్గడంతో రూ.82,000 పలుకుతోంది. కాగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  ఇవే ధరలు కొనసాగుతున్నాయి.