Home Page Sliderhome page sliderInternational

మిస్సెల్స్ ఇవ్వండి పాకిస్థాను లేపేస్తాం…

భారత్ తమకు సైనిక సహాయం చేయాలని పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లోని కొందరు ప్రతినిధులు, పౌరులు కోరుతున్నారు. ‘మేం చేసే యుద్ధంలో పాకిస్థాను శిక్షించాలంటే భారత్ వెంటనే మాకు సైనిక సాయం చేయాలి. పాక్ భూభాగంలో 46% ఉన్న బలూచిస్థాన్ విదేశీ సాయం, ఆయుధాలు లేకుండా పోరాడలేదు. మోదీ సర్ వెంటనే బలూచ్ ఫైటర్లకు మిస్సైల్స్ ఇవ్వండి. అద్భుతాలు చేసి చూపిస్తాం. పోరాటమే మా ఊపిరి’ అని ట్వీట్లు చేస్తున్నారు.బలూచిస్థాన్ లో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులు సైతం తగిన భద్రతా వలయం లేకుండా ప్రావిన్స్ లో పర్యటించలేని దుస్థితి నెలకొంది.