ఆటకి లేదు వయస్సు
కేరళ మాజీ ఎమ్మెల్యే ఎమ్.జే.జాకబ్ ఆటలలో ఆసక్తికి, ఉత్సాహానికి వయస్సు ఆటంకం కాదని నిరూపించాడు. ఆయన 2005-2011మధ్యకాలంలో ఎమ్మెల్యేగా పని చేసారు. 81 ఏళ్ల వయస్సులో ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ విభాగంలో 80+విభాగంలో పోటీ పడ్డాడు. పెద్దవయసులో విశ్రాంతి తీసుకుందామనుకోకుండా ఆసక్తితో ఇప్పటికే ఎన్నో జాతీయపతకాలు గెలిచాడు. ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200 మీటర్లు, 80హర్డిల్స్‌లో కాంస్యపతకాలు గెలిచి అందరి మెప్పును పొందాడు.
Read More: మాల్దీవులకు శ్రీలంక అధ్యక్షుడు