Home Page SliderTelangana

రాజాసింగ్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందన

తెలంగాణ: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై స్పందించారు. అగ్రెసివ్‌గా ఉండే వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని రాజాసింగ్ వ్యాఖ్యానించగా.. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావాలా? ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడాను. కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలి. సందర్భం వచ్చినప్పుడు జేజెమ్మతో కొట్లాడేటోళ్లం. అని ఈటల పేర్కొన్నారు.