Andhra PradeshHome Page Slider

ఏపీలో ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదల

ఏపీలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని కొరకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు https.//cets.apsche.ap.gov.in లో ఏప్రిల్ 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా రూ.1000/- అపరాధ రుసుముతో మే 2 వరకు ,రూ.2000/- ఫైన్‌తో మే 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కాగా మే 20న  ఆన్‌లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు.