NationalNews

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం గా దేవేంద్ర ఫడ్నవీస్

Share with

మహారాష్ట్రలో అనుహ్య రాజకీయాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యాడు. డిప్యూటీ సీఎం అవ్వాల్సిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రభుత్వంలో భాగస్వామి కాబోనంటూ…దేవేంద్ర ఫడ్నవిస్ పార్టీ నాయకత్వానికి స్పష్టం చేసినా… ఆయనను ఉప ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగాలని బీజేపీ హై కమాండ్ స్పష్టం చేసింది. బీజేపీ చీఫ్ జేపీ నాడ్డా, హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొనసాగాలని ఫడ్నవీస్ కు స్పష్టంచేశారు. మొదటి నుంచి ఊహలకు అందకుండా మహా రాజకీయాలు కొనసాగుతున్నాయి