Home Page SliderNational

ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ వాయిదా..

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది. విచారణకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ జడ్జి కావేరి బవేజా వాదనలు విన్న అనంతరం వాయిదా వేశారు. ప్రతివాదులకు సీబీఐ అందజేసిన చార్జీషీట్ ప్రతులు సరిగ్గా లేవని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.