నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ ముందంజ, ఆధిక్యంలో సంజీవరెడ్డి

నారాయణ్‌ఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల సంజీవరెడ్డి దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు మూడు రౌండ్లు పూర్తవగా ఆయనకు 16463 ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి బీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డికి 15464 ఓట్లు సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి సంగప్ప 1544 ఓట్లు పొందారు.

