సికింద్రాబాద్‌లో బీఆర్‌ఎస్ ‘శాంతి ర్యాలీ’ భగ్నం
సికింద్రాబాద్ ప్రాంతాన్ని ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్‌గా ప్రకటించాలన్న డిమాండ్‌తో భారత్ రాష్ట్ర సమితి శనివారం తలపెట్టిన ‘శాంతి ర్యాలీ’ ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఈ ప్రదర్శనకు అనుమతి
Read More