NationalNews Alert

బాయ్‌కాట్ బ్రహ్మస్త్ర.. బజరంగ్ దళ్ పిలుపు

బయ్‌కాట్ బ్రహ్మాస్త్ర మరోసారి ట్రెండ్ అవుతోంది. చిత్రం విడుదలైనా సందర్భంగా అలియా భట్ , రణ్‌బీర్ కపూర్ ఉజ్జయిని మహాకాళేశ్వరానికి వెళ్లారు. అయితే అక్కడికి వెళ్లిన వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలు ఆలయంలోనికి వెళ్లడానికి నిరాకరించారు. 11 ఏళ్ల క్రితం నేను బీఫ్ తింటానంటూ రణ్‌బీర్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ… మూవీని బాయ్ కాట్ చేయాలంటూ నినదిస్తున్నారు. బ్రహ్మస్త్ర సినిమాను చుడొద్దు అంటూ ప్రచారం సైతం చేస్తున్నారు. ఐతే ఈ వ్యాఖ్యలపై అలియా , రణ్‌బీర్ అసహనం వ్యక్తం చేశారు. స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేశారు.