NationalNews

ప్రతి ఇంటిపై కాషాయం జెండా రెపరెపలు

Share with

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగురవేయాలన్నదే బీజేపీ అభిమతమన్నారు పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే. దేశ వ్యాప్తంగా బీజేపీకి ఆదరణ లభిస్తోందని… దేశానికి కాషాయం శ్రీరామరక్ష అన్నారు వసుంధర. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఇందుకు అనుగుణంగా తీర్మానాలు చేస్తామన్నారు. దేశభక్తిని కలిగించేలా హర్ ఘర్ తిరంగా… ప్రతి ఇంట జాతీయ పతాకం ఎగురేస్తామన్నారు. 20 కోట్ల మంది భారతీయులకు తిరంగా స్ఫూర్తి చేరువ చేస్తామన్నారు.