NewsTelangana

పల్లె గోస – బీజేపీ భరోసా

Share with

రాష్ట్ర ముఖ్యనేతలు ఈ నెల 21 తేదీ నుండి బైక్ ర్యాలీలు నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు తదితరులు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ర్యాలీకి ” పల్లె గోస – బీజేపీ భరోసా” అనే పేరు పెట్టారు. 10 రోజుల పాటు కొనసాగనున్న బైక్ ర్యాలీలో జిల్లాకి ఒకటి చొప్పున 14 జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగుతుంది. ఈ యాత్రలో  దేవరకద్ర నుంచి ఈటల రాజేంద్ర ,  ఆదిలాబాద్ ధర్మపురి అర్వింద్ , మంచిర్యాల సోయం బాపురావు , జుక్కల్ వివేక్ వెంకటస్వామీ ,వేములవాడ యండల లక్ష్మీనారాయణ , బోధన్ రాజాసింగ్ , సిద్దిపేట పి.మురళీధర్‌రావు , తాండురు డీకే అరుణ ,మేడ్చల్ జితేందర్‌రెడ్డి , సూర్యపేట కొండావిశ్వేశ్వర్‌రావు , కల్వకుర్తి బాబుమోహన్ , వనపర్తి కె.లక్ష్మణ్ , నర్సంపేట ఎం.రఘనందన్ రావు , కొత్తగూడెంలలో గరికపాటి మోహన్‌రావు యాత్ర నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాల పేర్కొన్నాయ్.

Read More: కేసీఆర్ సర్కార్ ను త్వ‌ర‌లోనే గోదావ‌రిలో క‌లిపేస్తారు