Home Page SliderTelangana

తెలంగాణాలో ప్రీస్కూల్స్‌గా మారనున్న అంగన్‌వాడీలు

తెలంగాణాలో కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ఈ మేరకు రాష్ట్రంలోని అంగన్‌వాడీలు ప్రీస్కూల్స్‌గా మారతాయని భట్టి తెలిపారు.కాగా వీటిపై త్వరలోనే ప్రణాళికలు రూపొందిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.