Andhra PradeshHome Page SliderTelangana

తెలుగు రాష్ట్రాల మంత్రులకు శాఖలు కేటాయింపు, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడికి కీలక శాఖలు

కేబినెట్ మంత్రులు-శాఖలు

జి. కిషన్ రెడ్డి: బొగ్గు శాఖ, గనుల శాఖ మంత్రి
కింజరాపు రామ్మోహన్ నాయుడు: పౌర విమానయాన శాఖ మంత్రి

సహాయమంత్రులు-శాఖలు

బండి సంజయ్: హోం శాఖ సహాయ మంత్రి
భూపతి రాజు శ్రీనివాస వర్మ: భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖ సహాయ మంత్రి
పెమ్మసాని చంద్ర శేఖర్: గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ సహాయ మంత్రి