నటుడు విజయ్ కాంత్ ఇక లేరు..
విజయ్ కాంత్ నటనలో సహజత్వం కనిపిస్తుంది. ఏ పాత్రనైనా ఆయన అవలీలగా పోషిస్తారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అళగర్‌స్వామి సినిమాల్లోకి వెళ్లిన తర్వాత విజయ్ కాంత్‌గా మారారు. 27 ఏళ్ల వయసులో తెరంగేట్రం చేసిన విజయ్ కాంత్.. 2015 వరకు నిర్విరామంగా నటించారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించారు.

