Home Page SliderInternationalPolitics

దక్షిణ కొరియా అధ్యక్షుడికి షాక్..

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు గట్టి షాక్ ఇచ్చింది పార్లమెంట్. ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్ ఆమోదించింది. తాజాగా ఆయనపై పెట్టిన ఈ ఓటింగ్‌లో ఆయనకు గట్టి దెబ్బ తగిలింది. 204-85 ఓట్ల తేడాతో జాతీయ అసెంబ్లీ తీర్మానాన్ని అమోదించింది. దీనితో ఆయన పూర్తిగా అధికారం నుండి తప్పుకుంటారా? లేదా అధికారాలలో కోత పెడతారా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.