Home Page SliderInternationalNewsNews AlertPoliticsTrending Today

డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయం

అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమని Rasmussen Poll అంచనా వేసింది. ట్రంప్‌కు 297, కమలా హారిస్‌కు 241 ఎలక్టోరల్ ఓట్లు వస్తాయని పేర్కొంది. స్వింగ్ స్టేట్స్ అయిన జార్జియా, నార్త్ కరోలినా, విస్కన్సిన్, నెవడా, పెన్సిల్వేనియా, ఆరిజోనా, మిచిగాన్ రాష్ట్రాల్లో ట్రంప్ సత్తా చాటి గెలుపొందుతారని తెలిపింది. కాగా నవంబర్ 5 ఎన్నికల తేదీగా అగ్రరాజ్యం పేర్కొంది.