Home Page SliderNational

అమిత్‌షా, ముఖ్యమంత్రులతో సమావేశం

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా , రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఎల్‌డ‌బ్ల్యూఈ స‌ద‌స్సులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రుల‌తో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఎల్‌డ‌బ్ల్యూఈ స‌ద‌స్సులో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్య‌మంత్రుల‌తో సమావేశం జరగనుంది.