Home Page SliderTelangana

ఏటూరు నాగారంలో మ.2 గంటలకు కేటీఆర్ రోడ్ షో

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ములుగు నియోజకవర్గం ఏటూరు నాగారంలో మధ్యాహ్నం 2 గంటలకు రోడ్ షోలో పాల్గొంటారు. ఆ నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతికి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తున్నారు.