నాలుగో రౌండ్ తర్వాత టీఆర్‌ఎస్‌కు 24,443 ఓట్లు
మునుగోడు ఉప ఎన్నికల్లో నాలుగు రౌండ్లు పూర్తయ్యే సమయానికి టీఆర్‌ఎస్ 714 ఓట్ల మెజారిటీ సాధించింది. టీఆర్‌ఎస్‌కు 26443 పడ్డాయి. బీజేపీకి 25730 ఓట్లు.. కాంగ్రెస్‌కు 8200.. బీఎస్పీ 907 ఓట్లు పడ్డాయి.