Andhra PradeshHome Page Slider

ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్ నమోదు

ఏపీలో పొలింగ్ ఉత్సాహంగా సాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం నమోదైంది.