కేసీఆర్‌కు షర్మిల హాట్ ట్వీట్
వైఎస్ షర్మిల ట్వీట్, YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
ఉస్మానియా హాస్టల్ నుంచి… ఊర్లో ఉన్న గురుకుల హాస్టల్స్ వరకు…
- ఎక్కడచూసినా పురుగుల అన్నం,ముక్కపట్టిన బియ్యం.
- కూరల్లో వానపాములు బొద్దింకలు ఎలుకలు.
- మొన్న బాసర IIIT లో వందల మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
నిన్న మహబూబాబాద్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో 36 మంది విద్యార్థులకు అస్వస్థత
ఇవాళా సిద్ధిపేట సాంఘిక సంక్షేమ హాస్టల్ లో 22 మందికి ఫుడ్ పాయిజన్
సర్కారు భోజనం తిని ఓ విద్యార్ధి ప్రాణాలు కోల్పోయినా కండ్లు తెరువలేదు దొర
అయ్యా కేసీఆర్ గారు, కనీసం మా పేద విద్యార్థులకు బుక్కెడు అన్నం పెట్టడం కూడా బరువేనా
చదువుల కోసం పంపిస్తే వాళ్లకు విషపు కూడు పెట్టి చంపేస్తున్నావ్ కదా కేసీఆర్