Andhra PradeshHome Page SliderNews

మరోసారి విజృంభిస్తున్న అల్పపీడనం, భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన మరోసారి అల్పపీడనం ఏర్పడుతోంది. ఇది వాయుగుండంగా మరే ప్రమాదం ఉందని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది పశ్చిమ- వాయువ్య దిశగా ప్రయాణించి, బుధవారం నాటికి తుఫానుగా మారుతుంది. గురువారానికి తీవ్రరూపం దాల్చనుంది. దీని ప్రభావంతో ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.