మోదీ జై భారత్ సందేశం
మువ్వన్నెల జెండాను సోషల్ మీడియా గ్రూపుల్లో ప్రొఫైల్ పిక్చర్ గా పెట్టుకోవాలని కోరారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆజాదీకా అమృత్ మహోత్సవ వేళ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈనెల 2 నుంచి 5 వరకు అలా చేయడం ద్వారా స్ఫూర్తి విరాజిల్లుతుందన్నారు. 13 నుంచి 15 వరకు దేశ ప్రజలంతా ఇళ్లపై జాతీయ పతకాన్ని ఎగురేయాలన్నారు. ఆదివారం జరిగిన మన్ కీ బాత్ లో మేడారం, మరిడమ్మ జాతరలను ప్రస్తావించిన ప్రధాని… జాతీయ పతకా రూపకర్త పింగళి వెంకయ్యకు నివాళి అర్పించారు.