అభిమానులపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మునుపటి కంటే స్పీడ్‌గా కథలను ఓకే చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ‘బింబిసార’ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. యుద్ధ నేపథ్యంలో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ ‘సీతారామం’.. ఈ రెండు సినిమాలు శుక్రవారం విడుదలై ప్రజాభిమానాన్నిచూరగొన్నాయి.
‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావటం లేదని బాదపడుతున్న తరుణంలో ఇలాంటి సినమాలు రావడం ఎంతో ఊరటనిచ్చే విషయమని ఈ సందర్భంగా చిరంజీవిపేర్కొన్నారు. ఇది ఎంతో ఉత్మసాహాన్రింని ఇచ్తచే అంశంగా పేర్కొంటూ.. సినిమాలో విషయం బాగుంటే, ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ లభిస్తుందని అన్నారు. ఈ శుక్రవారం విడుదలైన ‘బింబిసార’ సీతారామం’ సినిమాలు ప్రజాదరణ పొంది ఎంతో ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ‘బింబిసార’ ‘సీతారామం’ చి త్ర బృందాలకి, నటీ నటులకి, సాంకేతిక సిబ్బందికి చిరంజీవి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.