కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు
కడెం నారాయణ ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గడంతో పెను ప్రమాదం తప్పింది. వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ముప్పు తప్పిందని అధికారులు తెలిపారు. నిన్నటివరకు రాష్ట్రంలోని నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని కురిసిన భారీ వానల కారణంగా భారీగా వరదనీరు చేరింది. రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డుస్థాయిలో రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు.