JEE మెయిన్స్ ఫలితాలు విడుదల
ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న JEE మెయిన్ ఫలితాలు కొద్ది సేపటిక్రితం వెలువడ్డాయ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA రిజల్ట్స్ విడుదల చేసింది. నిన్న ప్రొవిజనల్ కీ రిలీజ్ చేసిన NTA తాజాగా ర్యాంకులను అందుబాటులోకి తెచ్చేసింది. ఎప్పుడూ మాదిరిగానే ఈసారి కూడా JEEలో తెలుగుతేజాలు సత్తా చాటారు. రవిశంకర్ కు ఆరో ర్యాంకు లభించగా, హిమవంశీ ఏడు, జయలక్ష్మి 9 ర్యాంకు దక్కించుకున్నారు.
JEE మెయిన్ రిజల్ట్ లింక్ ఆన్‌లైన్‌లో jeemain.nta.nic.in 2022/ ntaresults.nic.in 2022లో లభిస్తాయ్.