Home Page SliderTelangana

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు

రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కు బీ-ఫామ్ అందుకొని… కాంగ్రెస్ పార్టీ తరపున శాసనసభ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.