మంత్రులు బాధ్యులుగా ఉన్న చోట్ల బీజేపీ లీడ్
మునుగోడు ఉప ఎన్నికలో నాలుగో రౌండ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యం. మంత్రి మల్లారెడ్డి ఇంచార్జిగా ఉన్న ఆరెగూడం, రెడ్డి బావిలో బీజేపీ ఆధిక్యత సాధించింది. రౌండ్ రౌండ్‌కు మారుతున్న ఆధిక్యత. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జిగా ఉన్న లింగోజిగూడెంలో బీజేపీకి లీడ్.. ఓవరాల్‌గా బీజేపీ 500 ఓట్ల ఆధిక్యతో కొనసాగుతోంది.