రేపు చంద్రబాబు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ
చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. రిమాండ్‌ను క్వాష్ చేయాలని సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వేశారు. కేసు విచారణను రేపు చేపట్టేందుకు సుప్రీం కోర్టు సీజేఐ అంగీకరించారు. ఏ బెంచ్ ముందుకు కేసు విచారణ వస్తుందో సాయంత్రం క్లారిటీ రానుంది. కేసు విచారించాల్సిందిగా సీజేఐ ముందు చంద్రబాబు న్యాయవాదులు ప్రస్తావించారు.

