Andhra PradeshHome Page Slider

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై మధ్యాహ్నం తీర్పు

చంద్రబాబు క్వాష్ పిటిషన్‎పై తీర్పు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు హైకోర్టు వెలువరించనుంది. క్వాష్ పిటిషన్‌పై స్పష్టత వచ్చాక మాత్రమే కస్టడీపై తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పును మధ్యాహ్నం రెండు గంటలకు న్యాయమూర్తి వాయిదా వేశారు.