మధ్యాహ్నం ఒంటి గంటకు 41.3 శాతం పోలింగ్
మునుగోడులో జోరుగా పోలింగ్ సాగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 41.3% పోలింగ్ నమోదు అయ్యింది. అటు టిఆర్ఎస్ ఇటు బిజెపి ఎన్నికను ప్రతిష్టాత్మకగా తీసుకోవడంతో పోలింగ్ భారీ ఎత్తున జరిగేలా కనిపిస్తోంది.